(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 091

॥ శ్రీః ॥
7.91. అధ్యాయః 091
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునస్య వ్యూహముఖస్థేన ద్రోణేన కంచిత్కాలం యుద్ధ్వా తమపహాయ వ్యూహప్రవేశః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-91-0x(4493)(48123)
దుఃశసనబలం హత్వా సవ్యసాచీ మహారథః।
సింధురాజం పరీప్సన్వై ద్రోణానీకముపాద్రవత్॥ 7-91-1(48124)
స తు ద్రోణం సమాసాద్య వ్యూహస్య ప్రముఖే స్థితం।
కృతాంజలిరిదం వాక్యం కృష్ణస్యానుమతేఽబ్రవీత్॥ 7-91-2(48125)
శివేన ధ్యాహి మాం బ్రహ్మన్స్వస్తి చైవ వదస్వ మే।
భవత్ప్రసాదాదిచ్ఛామి ప్రవేష్టం దుర్భిదాం చమూం॥ 7-91-3(48126)
భవాన్పితృసమో మహ్యం ధర్మరాజసమోఽపి చ।
ధౌంయకృష్ణసమశ్చైవ సత్యమేతద్బ్రవీమి తే॥ 7-91-4(48127)
అశ్వత్థామా యథా తాత రక్షణీయస్త్వయాఽనఘ।
తథాఽహమపి తే రక్ష్యః సదైవ ద్విజసత్తమ॥ 7-91-5(48128)
తవ ప్రసాదాదిచ్ఛేయం సింధురాజానమాహవే।
నిహంతుం ద్విపదాం శ్రేష్ఠ ప్రతిజ్ఞాం రక్ష మే ప్రభో॥ 7-91-6(48129)
సంజయ ఉవాచ। 7-91-7x(4494)
ఏవముక్తస్తదాఽఽచార్యః ప్రత్యువాచ స్మయన్నివ।
మామజిత్వా న బీభత్సో శక్యో జేతుం జయద్రథః॥ 7-91-7(48130)
ఏతావదుక్త్వా తం ద్రోణః శరవ్రాతైరవాకిరత్।
సరథాశ్వధ్వజం తీక్ష్ణైః ప్రహసన్వై ససారథిం॥ 7-91-8(48131)
తతోఽర్జునః శరవ్రాతాంద్రోణస్యావార్య సాయకైః।
ద్రోణమభ్యర్దయద్బాణైర్ఘోరరూపైర్హత్తరైః॥ 7-91-9(48132)
వివ్యాధ చ రణే ద్రోణమనుమాన్య విశాంపతే।
క్షత్రధర్మం సమాస్థాయ నవభిః సాయకైః పునః॥ 7-91-10(48133)
తస్యేషూనిషుభిశ్ఛిత్త్వా ద్రోణో వివ్యాధ తావుభౌ।
విషాగ్నిజ్వలితప్రఖ్యైరిషుభిః కృష్ణపాండవౌ॥ 7-91-11(48134)
ఇయేప పాండవస్తస్య బాణైశ్ఛేత్తుం శరాసనం।
తస్య చింతయతస్త్వేవ ఫల్గునస్య మహాత్మనః॥ 7-91-12(48135)
ద్రోణః శరైరసంభ్రాంతో జ్యాం చిచ్ఛేదాశు వీర్యవాన్।
వివ్యాధ చ హయానస్య ధ్వజం సారథిమేవ చ॥ 7-91-13(48136)
అర్జునం చ శరైర్వీరః స్మయమానోఽభ్యవాకిరత్।
ఏతస్మిన్నంతరే పార్థః సజ్యం కృత్వా మహద్ధనుః॥ 7-91-14(48137)
విశేషయిష్యన్నాచార్యం సర్వాస్త్రవిదుషాం వరః।
ముమోచ షట్శతాన్బాణాన్గృహీత్వైకమివ ద్రుతం॥ 7-91-15(48138)
పునః సప్తశతానన్యాన్సహస్రం చానివర్తినః।
చిక్షేపాయుతశశ్చాన్యాంస్తేఽఘ్నంద్రోణస్య తాం చమూం॥ 7-91-16(48139)
తైః సంయగస్తైర్బలినా కృతినా చిత్రయోధినా।
మనుష్యవాజిమాతంగా విద్ధాః పేతుర్గతాసవః॥ 7-91-17(48140)
విసూతాశ్వధ్వజాః పేతుః సంఛిన్నాయుధజీవితాః।
రథినో రథముఖ్యేభ్యః సహసా శరపీడితాః॥ 7-91-18(48141)
చూర్ణితాక్షిప్తదగ్ధానాం వజ్రానిలహుతాశనైః।
తుల్యరూపా గజాః పేతుర్గిర్యగ్రాంబుదవేశ్మనాం॥ 7-91-19(48142)
పేతురశ్వసహస్రాణి ప్రహతాన్యర్జునేషుభిః।
హంసా హిమవతః పృష్ఠే వారివిప్రహతా ఇవ॥ 7-91-20(48143)
రథాశ్వద్విపపత్త్యోఘాః సలిలౌఘా ఇవాద్భుతాః।
యుగాంతాదిత్యరశ్ంయాభైః పాండవాస్త్రశరైర్హతాః॥ 7-91-21(48144)
తం పాండవాదిత్యశరాంశుజాలం
కురుప్రవీరాన్యుధి నిష్టపంతం।
స ద్రోణమేఘః శరవృష్టివేగైః
ప్రాచ్ఛాదయన్మేఘ ఇవార్కరశ్మీన్॥ 7-91-22(48145)
అథాత్యర్థం విసృష్టేన ద్విషతామసుభోజినా।
ఆజఘ్నే వక్షసి ద్రోణో నారాచేన ధనంజయం॥ 7-91-23(48146)
స విహ్వలితసర్వాంగః క్షితికంపే యథాఽచలః।
ధైర్యమాలంబ్య బీభత్సుర్ద్రోణం వివ్యాధ పత్రిభిః॥ 7-91-24(48147)
ద్రోణస్తు పంచభిర్బాణైర్వాసుదేవమతాడయత్।
అర్జునం చ త్రిసప్తత్యా ధ్వజం చాస్య త్రిభిః శరైః॥ 7-91-25(48148)
విశేషయిష్యఞ్శిష్యం చ ద్రోణో రాజన్పరాక్రమీ।
అదృశ్యమర్జునం చక్రే నిమేషాచ్ఛరవృష్టిభిః॥ 7-91-26(48149)
ప్రసక్తాన్పతతోఽద్రాక్ష్మ భారద్వాజస్య సాయకాన్।
మండలీకృతమేవాస్య ధనుశ్చాదృశ్యతాద్భుతం॥ 7-91-27(48150)
తేఽభ్యయుః సమరే రాజన్వాసుదేవధనంజయౌ।
ద్రోణసృష్టాః సుబహవః కంకపత్రపరిచ్ఛదాః॥ 7-91-28(48151)
తత్రాద్భుతమపశ్యామ శిలానామివ సర్పణం।
యద్ద్రోణం తరసా పార్థో వృద్ధం బాలోఽపి నాతరత్॥ 7-91-29(48152)
చింతయామాస వార్ష్ణేయో దృష్ట్వా ద్రోణస్య విక్రమం।
నాతివర్తిష్యతే హ్యోనం వేలామివ మహార్ణవః॥ 7-91-30(48153)
తతః పార్థం సముద్విగ్నం లక్ష్య చింతయతేఽచ్యుతః।
ద్రోణస్య చాపి విక్రాంతం దృష్ట్వా మధునిషూదనః।
ఇత్యబ్రవీద్వాసుదేవో ధనంజయముదారధీః॥ 7-91-31(48154)
పార్థపార్థ మహాబాహో న నః కాలాత్యయో భవేత్।
ద్రోణముత్సృజ్య గచ్ఛామో బ్రాహ్మణోఽసౌ గతక్లమః॥ 7-91-32(48155)
సంజయ ఉవాచ। 7-91-33x(4495)
పార్థశ్చాప్యబ్రవీత్కృష్ణం యథేష్టమితి కేశవం॥ 7-91-33(48156)
తతః ప్రదక్షిణం కృత్వా ద్రోణం ప్రాయాన్మహాభుజం।
పరివృత్తశ్చ బీభత్సురగచ్ఛద్విసృజఞ్శరాన్॥ 7-91-34(48157)
తతోఽబ్రవీత్స్వయం ద్రోణః క్వేదం పాండవ గంయతే।
నను నామ రణే శత్రుమజిత్వా న నివర్తసే॥ 7-91-35(48158)
అర్జున ఉవాచ। 7-91-36x(4496)
గురుర్భవాన్న మే శత్రుః శిష్యః పుత్రసమోఽస్మి తే।
న చాస్తి స పుమాఁల్లోకే యస్త్వాం యుధి పరాజయేత్॥ 7-91-36(48159)
సంజయ ఉవాచ। 7-91-37x(4497)
ఏవం బ్రువాణో బీభత్సుర్జయద్రథవధోత్సుకః।
త్వరాయుక్తో మహాబాహుస్త్వత్సైన్యం సముపాద్రవత్॥ 7-91-37(48160)
తం చక్రరక్షౌ పాంచాల్యౌ యుధామన్యూత్తమౌజసౌ।
అన్వయాతాం మహాత్మానౌ విశంతం తావకం బలం॥ 7-91-38(48161)
తతో జయో మహారాజ కృతవర్మా చ సాత్వతః।
కాంభోజశ్చ శ్రుతాయుశ్చ ధనంజయమవారయన్॥ 7-91-39(48162)
తేషాం దశసహస్రాణి రథానామనుయాయినాం।
అభీషాహాః శూరసేనాః శిబయోఽథ వసాతయః॥ 7-91-40(48163)
మావేల్లకా లలిత్థాశ్చ కేకయా మద్రకాస్తథా।
నారాయణాశ్చ గోపాలాః కాంభోజానాం చ యే గణాః॥ 7-91-41(48164)
కర్ణేన విజితాః పూర్వం సంగ్రామే శూరసంమతాః।
భారద్వాజం పురస్కృత్య హృష్టాత్మానోఽర్జునం ప్రతి॥ 7-91-42(48165)
పుత్రశోకాభిసంతప్తం క్రుద్ధం మృత్యుమివాంతకం।
త్యజంతం తుములే ప్రాణాన్సన్నద్ధం చిత్రయోధినం॥ 7-91-43(48166)
గాహమానమనీకాని మాతంగమివ యూథపం।
మహేష్వాసం పరాక్రాంతం నరవ్యాఘ్రమవారయన్॥ 7-91-44(48167)
తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణం।
అన్యోన్యం వై ప్రార్థయతాం యోధానామర్జునస్య చ॥ 7-91-45(48168)
జయద్రథవధప్రేప్సుమాయాంతం పురుషర్షభం।
న్యవారయంత సహితాః క్రియా వ్యాధిమివోత్థితం॥ ॥ 7-91-46(48169)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశోదిసయుద్ధే ఏకనవతితతమోఽధ్యాయః॥ 91 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-91-19 గిర్యగ్రాంబుదవేశ్మనాం వజ్రానిలహుతాశనైః చూర్ణితాక్షిప్తదగ్ధానాం ఇతి యథాసంఖ్యేనాన్వయః॥
5-91-91 ఏకనవతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.